మానవజన్మను   చరితార్ధం   చేసే   పరమ   సత్యం   “సత్త్వ” . “సతో  భావః  సత్త్వం  తత్  జ్ఞానహేతు:” .  సత్   శబ్ద   వాచ్యుడైన  పరమాత్మ  భావం  “సత్త్వ’’   సుగుణసంపద  కొలువుచేసే పరం బ్రహ్మ “పరంధామం” “సత్త్వ” “సతోభావ సత్త్వం” “సత్త్వ”  దర్శనం  తో  సమస్త  జీవరాశి   మమైకం  చెంది   చెప్పే   ఏకైక  సంకల్పం  ‘’లోకాస్సమస్తా   స్సుఖినో   భవంతు”.   విశ్వ   శాంతికి   మూల   బీజమైన  పరమ  సత్యాన్ని  “సత్త్వ”  శాటిలైట్   ఛానెల్   మాధ్యమం  గా  మన   ముందుకు  తెస్తోంది  “ధన్వంతరీ   ఫౌండేషన్   ఇంటర్నేషనల్” .  సనాతన  ధర్మ   దర్శనాన్ని   దృశ్య  ,శ్రావ్య   రమణీయంగా   తెలుగు   ప్రజకు   అందించే   శుభ   కామనతో  ఉదయించిన  ఆధ్యాత్మిక  “ప్రభ” .  “సత్త్వ”   టీవీ, ‘సత్తా’  ఉన్న  టీవీ, తెలుగు  వారి   లోగిళ్ళకు   ఆధ్యాత్మిక   ఠీవి -   మీ  “సత్త్వ”  టీవీ